జనసేన పార్టీ సమన్వయకర్త గా మర్రపు సురేష్

Marrapu Suresh is the coordinator of the Janasena party.

Advertisements

&NewLine;<p>విజయనగరం జిల్లా<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గజపతినగరం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్తగా నియమితులైన మర్రపు సురేష్&period; సమన్వయకర్తగా నియమితులైన సందర్భముగా పార్టీ కార్యాలయం లో జనసేన అభినందన సభ ఏర్పటు చేసిన నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలు గజపతినగరం నియోజక వర్గంలో జనసేన పార్టీకీ చేస్తున్న సేవలకు మెచ్చి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గ సమన్వయకర్తగా తనకు బాధ్యతలను అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపిన నియోజకవర్గం మర్రపు సురేష్ మాట్లాడుతు తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తులో భాగంగా ఇటువంటి బేదాభిప్రాయాలు లేకుండా సమిష్టిగా కష్టపడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించే వరకు జనసేన పార్టీ నాయకులు అహర్నిశలు శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్