వివాహిత ఆత్మహత్య..

suicide

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా&period;&period; సత్తెనపల్లి గొల్లమూడివారి వీధిలో వివాహిత డాబా మీద నుండి దూకి ఆత్మహత్యకి పాల్పడింది&period; మృతురాలు సంతోషి లక్ష్మి &lpar;40&rpar; నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది&period; ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది&period; ఆత్మహత్యకు కారణం కుటుంబ కలహాలని స్థానికులు చెబుతున్నారు&period; పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period; మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.