వాతావరణ శాఖ కీలక అప్డేట్

Heavy rains

Advertisements

&NewLine;<p>తెలుగు రాష్ట్రాల్లో కురిసే వర్షాలపై భారత వాతావరణ శాఖ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది&period; ఇవాళ&comma; రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది&period; దీంతో ఆంధ్రప్రదేశ్&comma; తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది&period; కొన్ని ప్రాంతాల్లో ఉరుములు&comma; మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది&period; ప్రస్తుతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది&period; దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంగరంగవైభవంగా కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌ డ్రామా ‘డ్యూ డేట్‌’ చిత్రం ప్రారంభం.

త్వరలో విడుదల కానున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ.

తెలంగాణలో ఉచిత పథకాలపై హైకోర్టు ఫైర్.