BRS కండువాతో పోలింగ్ బూత్లోకి మంత్రి అల్లోల

BRs allola

Advertisements

&NewLine;<p>అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ BRS అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పోలింగ్ బూత్లోకి పార్టీ కండువాతో వెళ్లడం చర్చనీయాంశంగా మారింది&period; ఆయన ఎల్లపల్లి గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు&period; పోలింగ్కు కండువాతో వెళ్లడం ఏంటని&comma; ఇది ఓటర్లను ప్రభావితం చేసినట్లు అవుతుందని&period; విమర్శలు వస్తున్నాయి&period; మరి దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా..

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..