కార్యకర్తలను కొడుతూ నెట్టేసిన మంత్రి…

Minister who pushed activists by beating them

Advertisements

&NewLine;<p>సిరిసిల్లలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది&period; ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు&period; అయితే స్టేజిపైకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా రావడంతో మంత్రి పొన్నం వారని కొడుతూ కిందకి దింపారు&period; కార్యకర్తలను చేతుల్తో నెట్టేస్తూ వారించారు&period; దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"JikFw9wIH3Q" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..