అంబర్‌పేట లో మైనర్ బాలుడు కత్తితో వీరంగం..

Minor boy attacked with knife in Ambarupeta..

Advertisements

&NewLine;<p>అంబర్‌పేట లో ఇద్దరు యువతుల పై ఇంట్లోకి దూరి కత్తి తో దాడి&period; ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక&comma; ఇంట్లో ట్యూషన్స్ చెబుతున్న మరో యువతి వీరిద్దరి పై కత్తి తో కడుపు లో పొడిచిన దుండగుడు&period; విద్యానగర్ ఏఎంఎస్ హాస్పిటల్ కు బాధితుల తరలింపు&period; బాధితులు ఇద్దరు బందువులు దాడికి పాల్పడ్డది 16 సంవత్సరాల మైనర్ బాలుడు అని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.

భద్రాద్రి జిల్లా కిన్నెరసాని అభయారణ్యంలో జంగిల్ సఫారీ.

జగిత్యాల జిల్లా నూకపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ వినూత్న కార్యక్రమం.