వర్ష బీభత్సానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

mischung cyclone

Advertisements

&NewLine;<p>పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుఫాను మిచౌంగ్&period; ప్రస్తుతానికి చెన్నైకి 170 కి&period;మీ&comma; నెల్లూరుకు 20 కి&period;మీ&comma; బాపట్లకు 150 కి&period;మీ&comma; మచిలీపట్నానికి 210కి&period;మీ&period; దూరంలో తుఫాన్&period; మధ్యాహ్ననికి నెల్లూరు &&num;8211&semi; మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీవ్రతుఫానుగా తీరం దాటనున్న మిచౌంగ్&period; తీరం వెంబడి గంటకు 90-110 కి&period;మీ వేగంతో బలమైన ఈదురుగాలులు&period; కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు&comma; పలుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు&comma; అక్కడక్కడ తీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం&period; రేపు రాయలసీమల&comma; ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాలు నమోదైయ్యే అవకాశం&period; ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..