యువకుడి మిస్సింగ్.. క్వారి పక్కన దొరికిన స్కూటీ..

akash scooty

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన మంగలి ఆకాష్ &lpar;14&rpar; అనే విద్యార్థి లక్ష్మరావు గూడా గ్రామ సమీపంలో ఉన్న క్వారీలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది&period; మంగలి ఆకాష్ షాబాద్ లోని నవజీవన్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు&period; నిన్న పాఠశాలకు వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండి నిన్న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన ఒక మహిళ స్కూటీ తీసుకొని వెళ్ళిపోయాడు&period; ఆ స్కూటీ ఆచూకీ లక్ష్మారావు గుడా గ్రామ సమీపంలో ఉన్న క్వారీ దగ్గర కనిపించింది అక్కడ స్కూటీ తో పాటు విద్యార్థి చెప్పులు కూడా ఉన్నాయి అయితే క్వారీలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ అనుమానానికి కారణం తన ఇన్స్ట గ్రామ్ లో పెట్టిన స్టేటస్ అని తెలుస్తున్నది తల్లిదండ్రులు మృతదేహం గురించి ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలకు సమాచారం అందించారు మిగతా పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్