74
క్యాతన్ పల్లి మున్షిపాలిటీ ఏరియాలో గల రైల్వే వే ఫ్లైఓవర్ దగ్గర మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ కావడంతో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వాటర్. ముఖ్యంగా పక్కనే కరెంట్ పోలుకు అనూకుని ఉన్న సందర్బంలో కింద పడుతున్న వాటర్ చూసి ఆ దారి వెంబటి ప్రయానించే వాహనాదారులకు ఇబ్బందికరంగా కనబడుతు కింద పడుకున్నా వాటర్ ఫ్లోని చూసి నీళ్లను తాగితే కరెంట్ షాక్ కొడుతోంది కావచ్చు అనే భయాందోళన వాతావరణం లో కనబడుతున్నా దృశ్యం చూడొచ్చు.