Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Andhra Pradesh పల్నాడు జిల్లాలో మూడు కిలోల గంజాయి స్వాధీనం…

పల్నాడు జిల్లాలో మూడు కిలోల గంజాయి స్వాధీనం…

by Prakash
Seb officials seized three kilos of ganja

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామ శివారులో గల చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద గంజాయి అమ్ముతున్నటువంటి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గురజాల సబ్ ఇన్స్పెక్టర్ జయరామ్. ఈ దాడుల్లో మూడు కిలోల గంజాయిని సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి, గురజాల మెజిస్ట్రేట్ ముందు నిందితుడును హాజరుపరిచారు. గంజాయి తయారు చేయడం , అమ్మడం నేరమని, అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గురజాల సెబ్ si జయరామ్ తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

039822
Total views : 200939

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: