పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

MLA Anil Kumar

Advertisements

&NewLine;<p>కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం మొవ్వ మండలం కోసూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు&period; 3&period;47 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం&comma; గ్రామ సచివాలయం&comma; 33&sol;11 కరెంటు సబ్ స్టేషన్&comma; ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రారంభించారు&period; పామర్రు నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు తీస్తోందని ఎమ్మెల్యే అన్నారు&period; సీఎం జగన్ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతూ సంక్షేమానికి&comma; అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు&period; ప్రతిపక్షాలకు అభివృద్ధిపై చర్చించే దమ్ము లేదని వైసిపి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని అందుకే పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు&period; 35 లక్షల నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి చరిత్ర సృష్టించామని ఎమ్మెల్యే అనిల్ కుమార్ స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

జూబ్లీహిల్స్‌ హత్య, దోపిడీ ఘటనలో పురోగతి..