శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే యశస్విని…

Telangana Palakurti MLA Yashaswini

Advertisements

&NewLine;<p>తెలంగాణ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు&period; ఈ రోజు నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని&comma; గెలిచిన తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా భావిస్తున్నారని&comma; తన నియోజకవర్గ ప్రజలకు ఎన్నో అభివృద్ధి పనులు చేయాలని దానికి శక్తిని స్వామి వారు ఇవ్వాలని వేడుకున్నానని ఎమ్మెల్యే యశస్విని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

జూబ్లీహిల్స్‌ హత్య, దోపిడీ ఘటనలో పురోగతి..

ఆఫ్రికాలో ఎబోలా కలకలం..