ఎమ్మెల్యేలకు సీట్లు లేవు…ప్రభుత్వానికి ప్రజల్లో ఓట్లు లేవు

State BJP leaders Vishnuvardhan Reddy Mahadharna

Advertisements

&NewLine;<p>పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన గృహాల బిల్లులను త్వరగా ఇవ్వాలని బిజెపి ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం చేపట్టారు&period; శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బిజెపి ఆధ్వర్యంలో మహాధర్మా కార్యక్రమం నిర్వహించారు&period; ఈ కార్యక్రమానికి రాష్ట్ర బిజెపి నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి&comma; జిల్లా అధ్యక్షుడు జిఎం శేఖర్&comma; నాయకులు పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందని వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాలు అవుతున్న సంవత్సరానికి ఒక మారు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారని ఎమ్మెల్యేలు&comma; ఎంపీలు పాలన వదిలేసి అమరావతి తిరుగుతున్నారని ఎమ్మెల్యేల పనితీరు బాగుంటే ప్రజలు వారికే పట్టం కడతారు కదా పాలన బాగాలేదని జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా ఒప్పుకున్నారని తెలిపారు&period; ఎమ్మెల్యేలకు సీట్లు లేవు&comma; వైసిపి ప్రభుత్వానికి ప్రజల్లో ఓట్లు లేవని ఇక వైసిపి ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోతుంది అని రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..