మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని ఎమ్మెల్సీ డిమాండ్

mlc kavitha

Advertisements

&NewLine;<p>బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ నిర్వహించారు&period; ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు&comma; కార్యకర్తలు పాల్గొన్నారు&period;ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఈ రోజు వరంగల్ లోని సమ్మక్క సారలమ్మ దర్శనానికి రావడం జరిగింది&period; ఎప్పుడు వరంగల్ కి వచ్చిన వినయ్ అన్న ఆతిథ్యాన్ని తీసుకొని వెళ్తాను&period; మన జిల్లాలో ఇలాంటి జాతర ఉండటం మన అదృష్టం&period; ఇలాంటి జాతర కి నేషనల్ ఫెస్టివల్ స్టేటస్ ఇవ్వాలని చాలా రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం ను కోరడం జరిగింది&period; కానీ ఇంకా కేంద్రం నుండి ఎలాంటి స్పందన రాలేదు&period; ప్రజలందరూ కలిసి సమ్మక సారలమ్మ జాతరకు నేషనల్ ఫెస్టివల్ స్టేటస్ ఇచ్చేదాకా పోరాటం చేయాలి&period; ఈరోజు వరంగల్ నుండి బిజెపి పార్టీ నాయకులకి&comma; నరేంద్ర మోడీకి తెలియజేయడం జరుగుతుంది&period; సమ్మక్క&comma; సారలమ్మ జాతరకి స్టేట్స్ ఇవ్వాలి అని&comma; ట్రైబల్ యూనివర్సిటీ బిల్ పాస్ కావడం సంతోషంగా ఉంది&period; రాష్ట్ర ప్రభుత్వం 15 వేల కోట్లు మంజూరు చేయాలి&period; తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే మేడారం జాతర కు 100 కోట్లు ఇచ్చాము&period; బస్ ఫ్రీ అన్నప్పటి నుండి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు&period; భారతదేశంలోని అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్క సారక్క దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం పురుషులకి ప్రత్యేక బస్సులు&comma; స్త్రీలకు ఇబ్బంది కలగకుండా బస్సుల సంఖ్యను పెంచే ఆలోచన చేయాలి&period; ప్రజలు మీ మీద పెట్టిన బాధ్యతను బాధ్యతాయుతంగా నిర్వహించాలి&period; పార్టీ కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలి&period; ఈ పరిస్థితి ఎన్నో రోజులు ఉండవు&comma; రాజకీయంలో గెలుపు ఓట్లములు సహజం&period; ప్రజలకు ఆసౌకర్యo కలగాకుండా 2000 ల పెన్షన్ వచ్చే వారికి 4000 ల పెన్షన్ పెంచి జనవరి ఒకటో తేదీ వరకు ప్రజలకు ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది&period; ప్రభుత్వమిచ్చిన ఈ పథకాలపై ప్రజలలో చాలా అనుమానాలు ఉన్నాయి&period; నిరుద్యోగ భృతి అనేది ఇస్తాం అన్నారు&comma; కానీ వారు ఇచ్చిన ఆ గ్యారంటీ పధకాలలో ఎక్కడ ఆ కాలం కనిపించడం లేదు&comma; యువకులు ఆందోళన చెందుతున్నారు&period; ప్రభుత్వం పై ప్రజలు కొన్ని విషయలలో అయోమయం లో ఉన్నారు&period; ప్రజలను కష్ట పెట్టడం తప్ప ఈ పధకాలు అన్ని కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం&comma; మీ సెవా లో ఒక బటన్ ఒత్తుతే పూర్తి వివరాలు వస్తాయి కానీ ప్రభుత్వం ప్రజలను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతుందో ప్రజల ఆలోచించాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్