పరీక్ష పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ

Modi

Advertisements

&NewLine;<p>ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో పరీక్ష పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు&period; పరీక్షల సమయం సమీపిస్తున్నందునా విద్యార్థులు ఒత్తిడి నుంచి బయటపడేందుకు వారితో ప్రధాని మాట్లాడారు&period; విద్యార్థులకు పలు సలహాలు&comma; సూచనలు చేశారు&period; పరీక్షా పే చర్చా 7à°µ ఎడిషన్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగింది&period; ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు&period; దాదాపు 3వేల మంది స్టూడెంట్స్ ఇందులో పాల్గొన్నారు&period; PPC మొదటి మూడు ఎడిషన్లు ఢిల్లీలోని టౌన్-హాల్‌లో ఇంటరాక్టివ్ ఫార్మాట్‌లో జరిగాయి&period; కరోనా మహమ్మారి కారణంగా 4à°µ ఎడిషన్ ఆన్‌లైన్‌లో జరిగింది&period; పరీక్షా పే చర్చ 5&comma; 6à°µ ఎడిషన్లు ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో జరిగాయి&period; ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ విద్యార్థులకు పలు సూచనలు చేశారు&period; పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు ఒత్తిడి తీసుకోవద్దన్నారు&period; తల్లిదండ్రులు సైతం విద్యార్థులను ఒత్తిడి చేయొద్దని ప్రోత్సహించాలని కోరారు&period; ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని విద్యార్థులను సూచించారు&period; రోజుకు 15 గంటలు చదవాలని ఒత్తడి చేయొద్దని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..