లక్ష మందితో మోడీ భారీ బహిరంగ సభ…

Modi's huge public meeting with lakhs of people

Advertisements

&NewLine;<p>దేశంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లాలో మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు&period; ఈ సందర్భంగా ఆయన రేపు 16వ తేదీన నాగర్ కర్నూల్ లో భారీ బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు &comma;మోడీ రాక కోసం బిజెపి శ్రేణులు సభ ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు&period; బిజెపి అధికార ప్రతినిధి దిలీప్ ఆచారి మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ జీ ముచ్చటగా మూడోసారి కూడా ప్రభుత్వ ఏర్పాటు చేస్తాడని&comma; ప్రజలు బిజెపి పట్ల&comma; ప్రధాని నరేంద్ర మోడీ గారి పట్ల చాలా విశ్వాసంగా ఉన్నారని ఖచ్చితంగా బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు&period; బిజెపి నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థిగా భరత్ ప్రసాద్ ని ప్రకటించిన తర్వాత బిజెపి శ్రేణులు ఎంతో ఆనందంగా ఉన్నారని ఖచ్చితంగా ఈ పార్లమెంటు స్థానాన్ని బిజెపి గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు&period; అదేవిధంగా నాగర్ కర్నూల్ లో రేపు జరగబోయే భారీ బహిరంగ సభకు ప్రజలు&comma; అభిమానులు &comma;కార్యకర్తలు లక్షలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.