కవిత నివాసంలో ఈడీ, ఐటీ సోదాలు…

ED and IT searches at Kavitha's residence...

Advertisements

&NewLine;<p>బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు కలకలం రేపాయి&period; కవిత నివాసంలో ఐటీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు&period; ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం ఈ ఐటీ దాడుల్లో పాల్గొన్నట్లు తెలిసింది&period; ఈడీ అధికారులతో కలిసి ఐటీ ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం&period; నాలుగు టీమ్లుగా ఏర్పడి అధికారులు తనిఖీలు చేపట్టారు&period; కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు&period; ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో సోదాలు కొనసాగుతున్నాయి&period; ఐటీ దాడుల నేపథ్యంలో కవిత నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు&period; మరో వైపు లిక్కర్ కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలన్న కవిత పిటిషన్ విచారణను ఈ నెల 19కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.