బస్సు ఢీకొని..తల్లి, కుమార్తెకు తీవ్ర గాయాలు

Bus-Scooty

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం శివారు గంటా ఊరు వద్ద శనివారం ఉదయం ఎస్విఎంఎస్ బస్సు ఢీకొని ద్విచక్ర వాహనంలో పలమనేరుకు వస్తున్నటువంటి తల్లి కుమార్తెలకు తీవ్ర గాయాలయ్యాయి&period; గమనించిన స్థానికులు 108 వర్గాలకు సమాచారం అందించారు&period; 108 డ్రైవర్ బాబజాన్&comma; ఈఎంటి ప్రీతి సంఘటన ప్రాంతానికి చేరుకొని గాయపడిన తల్లి కూతుర్లను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..