Kharjura Kallu : నోరూరిస్తున్న ఖర్జూర కల్లు…

Kharjura Kallu, ఖర్జూర కల్లు

Advertisements

&NewLine;<p>గ్రామీణ ప్రాంతాల్లో దొరికే తాటి కల్లు&comma; ఈత కల్లు గురించి అందరికీ తెలుసు&period;&period; కానీ <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-suffering-from-the-problem-of-kidney-stones&sol;amp&sol;">ఖర్జూర కల్లు<&sol;a> గురించి అంతగా ఎవరికీ తెలియదు&period; నిజానికి ఈ మధ్యే ఖర్జూర కల్లు గురించి ఎక్కువగా వింటున్నాము&period; మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో దాసరోజు నాగేశ్వర చారి అనే వ్యక్తి తన ఇంటి ముందు 3 ఏళ్ళ క్రితం సరదాగా నాటాడు&period; చెట్టు ఏపుగా పెరగడంతో తన మిత్రుడు గందసిరి రమేష్ అనే గీత కార్మికుడ్ని సంప్రదించి కర్జూర చెట్టుకు కల్లును తీయిస్తూ అందరికీ ఆసక్తిని కలిగిస్తున్నాడు&period; కాగా తెల్లని పాలవలె కనిపిస్తున్న ఈ కల్లు అందరి నోళ్ళూ ఊరిస్తోంది&period; ప్రకృతి సిద్ధంగా లభించే ఈ కల్లు ఆరోగ్యంతో పాటు&comma; ఆదాయాన్ని ఇస్తుంది&period; కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి ఖర్జూర కల్లుకు ఉందని కల్లు ప్రియులు అంటున్నారు&period; ఉదయాన్నే ఈ కల్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని&comma; అద్భుతంగా ఉంటుందని కల్లు ప్రియులు చెబుతున్నారు&period; తాటి చెట్టు&comma; ఈత చెట్టు అయితే సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే కల్లుని ఇస్తాయి&period; అదే ఖర్జూర చెట్లు అయితే ఏడాది మొత్తం కల్లుని ఇస్తుంది&period; ఒక్కో చెట్టు నుంచి రోజుకు 20 లీటర్ల కల్లు వస్తుంది&period; లీటర్ యాభై రూపాయలకు విక్రయిస్తున్నారు&period; ఖర్జూర కల్లు తాగేవారి సంఖ్య ఎక్కువగా ఉన్నా చెట్లు తక్కువగా ఉండడంతో సరిపడా కల్లు ఉత్పత్తి చేయలేకపోతున్నామని కల్లు విక్రయదారులు వాపోతున్నారు&period; ప్రభుత్వం సహకరించి ఖర్జూర చెట్లను పెంచి తమకు ఉపాధి కల్పించాలని గీత కార్మికులు కోరుతున్నారు&period; ప్రభుత్వం ప్రోత్సహిస్తే ప్రజలకు ఆరోగ్యవంతమైన ఖర్జూర కల్లును అందిస్తామని తద్వారా ప్రజలు మద్యానికి బానిసై ఆర్థికంగా&comma; ఆరోగ్యంగా నష్టపోకుండా ఉంటారని కల్లు గీత కార్మికులు చెబుతున్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">Read Also&&num;8230&semi; <&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"UCripCb8MQ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;bhavyashris-response-to-the-incident-is-a-poem&sol;amp&sol;">MLC kavitha&colon; భవ్యశ్రీ ఘటనపై స్పందించిన కవిత<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;MLC kavitha&colon; భవ్యశ్రీ ఘటనపై స్పందించిన కవిత&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;bhavyashris-response-to-the-incident-is-a-poem&sol;embed&sol;&num;&quest;secret&equals;0wDOsOOAhz&num;&quest;secret&equals;UCripCb8MQ" data-secret&equals;"UCripCb8MQ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><strong> <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">తాజా వార్తల<&sol;a><&sol;strong><strong> <&sol;strong><strong>కోసం<&sol;strong><strong> <&sol;strong><strong>ఇక్కడ<&sol;strong><strong> <&sol;strong><strong>క్లిక్<&sol;strong><strong> <&sol;strong><strong>చేయండి<&sol;strong><strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><strong><&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..