పవన్‌ కల్యాణ్‌కు ముద్రగడ ఘాటు లేఖ…

Mudragada's scathing letter to Pawan Kalyan

Advertisements

&NewLine;<p>జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖ రాశారు&period; పవన్‌ నమ్మంచి మోసం చేశాడని సీరియస్‌ అయ్యారు&period; మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవు అంటూ మండిపడ్డారు&period; రెండు పర్యాయాలు కిర్లంపూడి వస్తానని మీరు నాకు కబురు పంపారు… ఎలాంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగిందన్నారు&period;&period; అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ఆశించి మీతో కలిసి సేవ చేయాలనుకున్నానని… కానీ మీరు నన్ను కలవడానికి మీకు ఎన్నో చోట్ల అనుమతులు అవసరమని తెలుసుకున్నాని తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవని&period;&period; పవర్ షేరింగ్ అనేది లేదని అర్ధమైందని ముద్రగడ అన్నారు&period; మీ 24 సీట్ల కోసం నా అవసరం రాదు&period;&period; రాకూదనే భగవంతున్ని కోరుకుంటున్నానని ముద్రగడ తెలిపారు&period; మీలా గ్లామర్ ఉన్నవాన్ని కాకపోచ్చు… ప్రజల్లో పరపతి లేకపోవడం వల్ల మీ దృష్టిలో లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా తుప్పు పట్టిన ఇనుములా గుర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు&period; నా 40 ఏళ్ల&ZeroWidthSpace; రాజకీయ జీవితంలో డబ్బు కోరడం గానీ&period;&period; పదవులు కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం చేయలేదని ముద్రగడ తన లేఖలో విమర్శించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.