మున్సిపాలిటీ సర్వ సభ్య సమావేశం..

Sarva sabya samavesam

Advertisements

&NewLine;<p>నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు&period; ఈ సర్వ సభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ విజయ లక్ష్మీ&comma; వైస్ చైర్మన్ మహిముద బేగంలు హాజరయ్యారు&period; పలువురు వార్డు కౌన్సిలర్ల మున్సిపల్ అధికారులు హాజరయ్యారు&period; సమావేశంలో పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ&comma; కొల్లాపూర్ మున్సిపాలిటీలో గతంలో మున్సిపాలిటీలో జరుగుతున్న పనుల సమాచారము స్థానిక ప్రజా ప్రతినిధులకు తెలపకుండా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారని అలాంటివి జరగకుండా&comma; సభ్యుల పట్ల సమాచారం ఇస్తూ వారి సూచనల మేరకు వార్డుల్లో పనులు నిర్వహించాలని&comma; మిషన్ భగీరథ పైప్లైన్ కి సంబంధించి అధికారులు గతంలో పూర్తిగా ఆయా వార్డుల్లో నేటికీ మిషన్ భగీరథ పైపులు పూర్తికాలేదని వెంటనే అధికారులు వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు మిషన్ భగీరథ నీటిని అందివాలని సూచించారు&period; విద్యుత్ సిసి రోడ్లకు సంబంధించిన పనులను అధికారులు వెంటనే చర్యలు తీసుకొని వాటిని పరిష్కరించాలని ఈ సమావేశంలో చర్చించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దేశీయ స్టాక్‌ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..

తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..

ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం ద‌క్కింది.