నా తెలంగాణ సోదర సోదరీమణులారా…

Prime Minister Modi and Congress National Secretary Priyanka Gandhi

Advertisements

&NewLine;<p>తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది&period; అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ సవ్యంగా కొనసాగుతోంది&period; మరోవైపు పోలింగ్ సందర్భంగా ప్రధాని మోదీ&comma; కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీలు ఎక్స్ వేదికగా స్పందించారు&period; &&num;8216&semi;తెలంగాణలోని నా సోదర సోదరీమణులు రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని నేను పిలుపునిస్తున్నాను&period; యువకులు మరీ ముఖ్యంగా మొదటిసారిగా ఓటు వేస్తున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను&&num;8217&semi; అని ప్రధాని చెప్పారు&period; ప్రియాంకాగాంధీ స్పందిస్తూ&period;&period; &&num;8216&semi;నా తెలంగాణ సోదర సోదరీమణులారా… మా తల్లులారా… పిల్లలారా… మీరు బాగా ఆలోచించి పూర్తి ఉత్సాహంతో&comma; శక్తితో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా&period; ఓటు వేయడం మీ హక్కు&comma; అది మీ అతిపెద్ద బాధ్యత&period; ఓటు బలంతో తెలంగాణ ప్రజల కలను సాకారం చేసి చూపండి&period; అభినందనలు&period; జై తెలంగాణ&period; జై హింద్&&num;8217&semi; అని ట్వీట్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..