114
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: బాధిత కుటుంబాలకు భువనమ్మ పరామర్శ..
ఎన్టీఆర్ జిల్లా, ఏ.కొండూరు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నీ తట్టుకోలేక మరణించిన ఏ.కొండూరు మండలం కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన గుగులోతు బాబ్ల కుటుంబసభ్యులను “నిజం గెలవాలి”(Nijam Gelavali) కార్యక్రమంలో భాగంగా పరామర్శించిన –నారా భువనేశ్వరి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మృతుడి కుటుంబ సభ్యులకు భరోసా పత్రం అందించిన నారా భువనేశ్వరి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్డిఏ కూటమి అభ్యర్థులు కేశినేని శివనాథ్(చిన్ని), కొలికపూడి శ్రీనివాసరావు, కొలికపూడి సతీమణి మాధవి,టీడీపీ జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: బాధిత కుటుంబాలకు భువనమ్మ పరామర్శ..