పుట్టపర్తిలో పర్యటించిన నారా భువనేశ్వరి..

Nara Bhuvaneswari

Advertisements

&NewLine;<p>శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం లో టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు&period; చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు మనస్థాపంతో హఠాన్మరణం చెందిన పుట్టపర్తి మండలం గాజులపల్లికి చెందిన బావయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు&period; అధైర్య పడద్దండి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని బావయ్య కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు&period; వారి కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు&period; అనంతరం బాబాయి కుటుంబ సభ్యులకు మూడు లక్షల రూపాయల చెక్కును అందజేశారు&period; అక్కడ నుంచి ఓబుల దేవర చెరువు మండలం గాజుకుంటపల్లికి చేరుకున్నారు&period; టిడిపి కార్యకర్త మేకల రామచంద్ర ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు&period; అనంతరం రామచంద్ర కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు&period; అనంతరం పార్టీ తరఫున రామచంద్ర కుటుంబ సభ్యులకు మూడు లక్షల రూపాయల చెక్కును అందజేశారు&period; భవిష్యత్తులోనూ పార్టీ మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు&period; భువనేశ్వరి వెంట మాజీమంత్రులు పరిటాల సునీత పల్లె రఘునాథ్ రెడ్డి&comma; ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పాల్గొన్నారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kadapa&sol;training-the-king-queen-dolls&sol;amp&sol;">Read Also&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్