జమ్ముకశ్మీర్‍లో వరదలకు 29మంది మృతి.

Advertisements

<p>మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జమ్మూకశ్మీర్ తీవ్రంగా అతలాకుతలమవుతోంది&period; పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా విరుచుకుపడిన ప్రచండ వరదలు&comma; కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటివరకు 29 మంది ప్రాణాలు కోల్పోయారు&period; వర్షాల ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడంతో పాటు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది&period; వర్షాల ధాటికి పూంచ్ జిల్లా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది&period; ఒక్క ఈ జిల్లాలోనే 22 మంది ప్రాణాలు కోల్పోగా&comma; అత్యధికంగా సురన్ కోట్ ప్రాంతంలోనే వరదల ఉధృతికి 14 మంది మృతి చెందారు&period; కుండపోత వర్షాల కారణంగా సంభవించిన వరదల్లో చిక్కుకుని నలుగురు మరణించారు&period; డోడాలో సంభవించిన కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు&period; ముమ్మరంగా సహాయక చర్యలువరదల ఉధృతికి ప్రధాన రహదారులు కొట్టుకుపోవడం&comma; కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి&period; బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు భారత సైన్యం&comma; స్థానిక పోలీసులు&comma; NDRF&comma; SDRF బృందాలు రంగంలోకి దిగాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.

సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.

రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.