సోనియాగాంధీకి మరోసారి అస్వస్థత…

సోనియాగాంధీకి మరోసారి అస్వస్థత

Advertisements

<p>కాంగ్రెస్ పార్టీ అగ్రనేత&comma; ఎంపీ సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు&period; దీంతో గురుగ్రామ్‌లోని వేదాంత ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు&period; ప్రస్తుతం సోనియాగాంధీ ఆరోగ్యంనిలకడగా ఉందని వెల్లడించారు వైద్యులు&period; ఆమె వెంట కుమార్తె ప్రియాంక&comma; కుమారుడు రాహుల్ గాంధీ ఉన్నారు&period; ఇటీవల సోనియాగాంధీ తరచూ అస్వస్థతకు గురవుతున్నారు&period; ఈ ఏడాది జనవరి&comma; మార్చిలో ఆమె తీవ్ర ఆరోగ్యానికి గురయ్యారు&period; దీంతో సోనియాను వెంటనే ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రికి తరలించారు&period; కొన్ని రోజులపాటు చికిత్స అనంతరం ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు&period; మరికొన్ని సార్లు స్వల్ప అస్వస్థతకు గురైతే&period;&period;ఇంటి వద్దే వైద్యులు చికిత్స అందిస్తున్నారు&period; ప్రస్తుతం సోనియాగాంధీ రాజ్యసభ సభ్యురాలిగా&period;&period; పార్టీ పార్లమెంటరీ బోర్డు చైర్ పర్సన్‌గా ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..