నవోదయ ప్రవేశ పరీక్ష 2024.. పరీక్షకు ఇవి తప్పనిసరి!

navodaya entrence test 2024

Advertisements

&NewLine;<p>మంచిర్యాల జిల్లా&comma; మందమర్రి ప్రభుత్వ ఆదర్శ పాఠశాల మోడల్ స్కూల్ మందమర్రి పరీక్ష సెంటర్ లొ ఈ రోజు జరుగుచున్న నవోదయ విద్యాలయం ప్రవేశ పరీక్ష లకు హాజరు అవుతున్న 143 మంది విద్యర్థి ని విద్యార్థులకు ఉదయం 10-30 వరకు పరీక్ష కేంద్రానికి చేరుకున్నరు విద్యార్థులు పరీక్ష కేంద్రం లొ బ్లూ&comma; బ్లాక్ పెన్&comma; హల్ టికెట్ ఫొటో గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి&comma; అని పరీక్ష చీఫ్ సూపరింటెండెంట్‌ పాఠశాల ప్రిన్సిపాల్ జయకృష్ణ రెడ్డి తెలిపారు&period; టిజీటి కాగజ్ నగర్ నవోదయ విద్యాలయం నుంచి విద్య అధికారులు పర్యవేక్షణ లొ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు పోలీస్ భద్రత ఏర్పాటు చేసారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.