విద్యుత్ ఘాతానికి నవ వరుడు మృతి..

Electrical shock

Advertisements

&NewLine;<p>దేవల కుప్పం వద్ద ఉన్న యానాది వాడకు చెందిన పలువురు తమ గొర్రెలను మేత కోసం మంగళ వారం అడవికి తీసుకెళ్లారు&period; తిరుగు ప్రయాణంలో ఇంటికి చేరుకున్నాక కొన్ని గొర్రెలు కనిపించలేదు&period; ఈ క్రమంలో గొర్రెలను వెతకడానికి ముగ్గురు గ్రామస్తులు గంగాధరం&comma; సిద్దప్ప&comma; ఈశ్వరయ్యలు కలిసి అడవి మార్గంలో వెళ్లారు&period; వెళుతున్న దారిలో కొందరు అడవి జంతువుల కోసం విద్యుత్ వైర్లు లాగారు&period; ఇది గమనించని యానాదులు చీకటిలో విద్యుత్ ఘాతానికి గురయ్యారు&period; గంగాధర &lpar;20&rpar;సంఘటన స్థలంలో మృతి చెందాడు&period; మూడు నెలల క్రితం ఇతనికి వివాహమైనది&period; అలాగే అతనిని కాపాడే ప్రయత్నంలో సిద్ధప్ప &lpar;30&rpar; తీవ్ర గాయాలతో పడిపోయాడు&period; ఇతనిని సదుం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు&period; మరో బాలుడు ఈశ్వరయ్య విద్యుత్ ఘాతం నుంచి తప్పించుకుని బయటపడ్డాడు&period; గ్రామానికి చెరుకున్న ఈశ్వరయ్య వివరాలను వారి కుటుంబ సభ్యులకి తెలిపారు&period; సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహంతో పాటు గాయాల పాలైన సిద్ధప్పను మొదట పెద్ద ఉప్పర పల్లి వైద్యశాలకు తరలించారు&period; అనంతరం మెరుగైన వైద్యం కోసం సిద్ధప్పను సదుం వైద్యశాలకు తరలించారు&period; సంఘటనా స్థలానికి సోమల ఎస్సై వెంకటనరసింహులు చేరుకుని విచారణ చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..