ఎన్నికలకు ఎంతో సమయం లేదు – పురందేశ్వరి

Daggubati Purandeshwari

Advertisements

&NewLine;<p>2024 ఎన్నికలకు ఎంతో సమయం లేదని కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి&period; పొత్తుల విషయం పక్కన పెట్టి బలంగా పని చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు&period; ప్రతి గ్రామానికి బీజేపీ నాయకులు వెళ్లి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలన్నారు&period; మన సిద్ధాంతాలు ఎప్పుడు మండల స్థాయి&comma; బూత్ స్థాయి పోరాటాలేనని తెలిపారు&period; రాష్ట్రంలోని అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతోందన్నారు&period; ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కేంద్రం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటుందని అన్నారు&period; కేంద్రం చేపట్టిన పనులు ప్రజలకు తెలియజెప్పేందుకే ఛలో అభియాన్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్