ఓ జగన్… ఇచ్చిన హామీలు గాలికి వదిలేసావా

National Youth Day

Advertisements

&NewLine;<p>స్వామి వివేకాందన జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవాన తెలుగుదేశం పార్టీ పిలుపులో నిరుద్యోగుల పక్షాన పోరాటంలో భాగంగా గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో కందుల రోడ్డులోని వైట్ హౌస్ అపార్ట్మెంట్ నుండి ప్రదర్శనగా వచ్చి తొలుత పట్టాభిపురం మెయిన్ రోడ్డులో గల స్వామి వివేకానంద విగ్రహానికి నివాళులర్పించారు&period; అనంతరం గత ఎన్నికల్లో జగన్ ఎపి యువతకు ఇచ్చిన హామీలను విస్మరించి ముఖ్యమంత్రి గాలికి వదిలేశారని గతంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలయిన 2&period;36 లక్షల ఉద్యోగాల భర్తీ&comma; ప్రతిఏటా జాబ్ క్యాలెండర్&comma; మెగా డిఎస్సి&comma; ప్రత్యేక హోదాలతో పాటు మద్యపాన నిషేధం&comma; పోలవరం పూర్తి&comma; సీపీఎస్ రద్దు మొదలగు హామీలను గ్యాస్ బెలూన్ల పైన వ్రాసి గాలిలోకి వదిలేసి వినూత్న రీతిలో నిరసన తెలియజేసారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> ఈ కార్యక్రమంలో గుంటూరు 35 వ డివిజన్ కార్పొరేటర్ ఇరంటి వరప్రసాద్ బాబు&comma; రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్&comma; తెలుగు యువత రాష్ట అధికార ప్రతినిధి యనమల విజయ్ కిరణ్&comma; గుంటూరు జిల్లా తెలుగుయువత ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరా బాబు&comma; ఉపాధ్యక్షులు కొల్లిమర్ల రాము&comma; గుత్తికొండ కిరణ్&comma;శేఖర్&comma; అధికార ప్రతినిధి షేక్ షుకూర్&comma; కార్యనిర్వాహక కార్యదర్సులు మన్నెం శ్రీనివాస్ రావు&comma; పఠాన్ అథావుల్లా ఖాన్&comma; కార్యదర్సులు వేమ విజయ్ కాంత్&comma; ఈధర త్రినాద్&comma; మాచవరపు దాసు&comma; ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు నాగిశెట్టి నాగరాజు&comma; అధికార ప్రతినిధి ఉగ్గిరాల మార్కండేయులు&comma; గుంటూరు తూర్పు తెలుగుయువత కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీపతి రామ్ బాబు&comma; కరణం అనిల్&comma; పశ్చిమ కార్యనిర్వాహక కార్యదర్శి కోల మల్లికార్జున రావు&comma; తెలుగు యువత నాయకులు షేక్ రఫీ&comma; చిక్కాల శివరామ కృష్ణ&comma; శేషాద్రి సాంబశివరావు&comma; శొంఠినేని అనిల్&comma; గాలి ఉపేంద్ర&comma; సన్నపు ఆదిత్య రెడ్డి&comma; షేక్ ఉమన్&comma; బుల్లా కుమార్ బాబు&comma; గోపి&comma; బొర్రా అజిత్&comma; 48 వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు చెరుపల్లి నాగరాజు&comma; రైతు నాయకులు నిమ్మగడ్డ రమేష్&comma;TNTUC జిల్లా అధికార ప్రతినిధి గుంటి సతిష్&comma; గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు తేళ్ళం శేఖర్&comma; టీడీపీ నాయకులు కొల్లా నాగులు&comma; షేక్ సుభాని&comma; కేశవ్&comma; ఓర్చు పర్వతాలు తథితరులు పాల్గున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.