మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి…

Manchireddy Kishan Reddy

Advertisements

&NewLine;<p>తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు ఇబ్రహింపట్నం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి&period; కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీ లేక ఆరు గ్యారంటీలను ప్రస్తావిస్తోందని ఆరోపించారు&period; కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అక్కడ ఏమైందో అందరికి అర్థమవుతోందని అన్నారు&period; కాంగ్రెస్ కలలు కంటోందని&comma; బీజేపీ సింగిల్ సీటుకే పరిమితం అవుతుందని అన్నారు&period; రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి&comma; సంక్షేమం రెండు సమానంగా జరుగుతున్నాయని వివరించారు&period; ఇబ్రహింపట్నం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టానని చెబుతున్నమంచిరెడ్డి కిషన్ రెడ్డితో మా ఇన్పుట్ ఎడిటర్ తిరుపతి చారి ఫేస్ టు ఫేస్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..