ఆలయంలో పడిపూజ కార్యక్రమం

Harihara's son Ayyappa Swami

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో వెలసిన హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో పడి పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది&period; ఈ సందర్భంగా ఆలయంలో వేకువజామున మూలవిరాట్ కు అభిషేకాలు&comma; అర్చనలు జరిపించారు&period; అనంతరం ఆలయంలో గణపతి హోమం నిర్వహించారు&period; ఈ నేపథ్యంలో మూలవిరాట్ స్వామివారి ప్రత్యేక పుష్పాలతో సుందరంగా అలంకరించారు&period; ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని రధంలో గుత్తి పట్టణంలోని పురవీధుల గుండా ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు&period; ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.

తిరుమలలో జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.

పశ్చిమగోదావరి జిల్లా ఆలమూరులో నేలవాలిన 200 ఏళ్ల వేపచెట్టు.