పుట్టపర్తి తెలుగుదేశం అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి (Palle Sindhura Reddy) ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతో పాటు ఆమె భర్త పల్లె కిషోర్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి లు కూడా తలో ఒక సెట్ నామినేషన్ పత్రాలు తెలుగుదేశం తరఫున దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తరలి రావడంతో ఒక్కసారిగా పుట్టపర్తి పట్టణం పసుపుమయం సంతరించుకుంది. ఇంత పెద్ద ఎత్తున పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు తరలిరావడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని అభ్యర్థి సింధూర రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. అసమర్థ వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి