భీమవరంలో పవన్ కళ్యాణ్ కామెంట్స్..| Pawan Kalyan| Bhimavaram
భీమవరంలో నాకు ఇళ్లు అద్దెకు ఇస్తుంటే గ్రంథి శ్రీనివాస్(Grandhi Srinivas) అడ్డుపడ్డాడు. గ్రంథి శ్రీను….నీకు రోజులు దగ్గర పడ్డాయి… నీకు రౌడీయిజం ఎక్కువయింది. గ్రంథి శ్రీనుకు డిపాజిట్ లేకుండా చేస్తాం. భీమవరంలో అర్బన్ బ్యాంక్ లెకుండా చేశాడు ఇక్కడి ఎంఎల్ఏ. భీమవరంలో నా సొంత పార్టీలో నాయకులే గ్రంథి శ్రీనివాస్ ను ఏమైనా అంటే అతన్ని ఏమీ అనకండి అనే వారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మేము అధికారంలోకి వస్తే భీమవరానికి త్రాగునీరు సమస్య లెకుండా చేస్తాం. భీమవరానికి రింగ్ రోడ్డు అవసరం… అది మేము నిర్మిస్తాం. జగన్ ఒక మూర్ఖుడు…. నాగురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు. భీమవరంలో రౌడీయిజం తగ్గించకపోతే చొక్కా పట్టుకుని లాగి తన్నుత. నాకు భీమవరంలో కొంచెం స్థలం ఇవ్వండి… ఇళ్ళు కట్టుకుంట.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: గ్రంధి శ్రీనివాస్ కు డిపాజిట్ లేకుండా చేస్తా- పవన్ కళ్యాణ్