అంగన్వాడీలతో పేర్ని నాని ముఖాముఖి భేటీ

perni nani with anganwadi workers

Advertisements

&NewLine;<p>కృష్ణాజిల్లా&comma; మచిలీపట్నంలో ధర్నా చౌక్ నందు నిరవధిక ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు టీచర్లు&period; రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈరోజు స్థానిక ఎమ్మెల్యేల ఇంటి ముట్టడి కార్యక్రమానికి అంగన్వాడీలు పిలుపును ఇచ్చారు&period; అందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే నాని ఇంటికి అంగన్వాడి కార్యకర్తలు వస్తున్నారని సమాచారంతో వివరాలు తెలుసుకొని నేనే ధర్నా చౌక్ కి వస్తున్నాను అని తెలిపిన పేర్ని నాని&period; వచ్చి అంగన్వాడీ కార్యకర్తలతో ముఖాముఖి భేటీ అయి వారి సమస్యలను సానుకూలంగా విని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది&period; సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడి టీచర్లతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది&period; ఉదయం నుండి నిరోధిక నిరసన తెలియజేస్తున్న అంగన్వాడి టీచర్లకు అల్పాహారం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే పేర్ని నాని&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్