సర్వసభ్య సమావేశం…

Plenary meeting of Mandal Prajaparishad

Advertisements

&NewLine;<p>మందమర్రి మండల ప్రజాపరిషత్లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు&period; ఈ సమావేశం లో గుర్రం మంగ&comma; మండల ప్రెసిడెంట్ అధ్యక్షతన ఎంపీడీఓ శశికళ&comma; వ్యవసాయ చైర్మన్ ప్రభాకర్ రావు&comma; తహసీల్దార్ కే&period; చంద్ర శేఖర్ జడ్పిటిసి&comma; వేల్పుల రవి&comma; ఎంపిటిసిలు&comma; సర్పంచులు&comma; అధికారులు పాల్గొన్నారు&period; గ్రామ పంచాయతీ లోని పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు&period; మండలంలో పామెయిల్ ప్యాకెటరీ గురించి అగ్రికల్చర్&comma; విద్య&comma; వైద్య&comma; విద్యుత్&comma; వాడి వేడి ఫై అధికారులు తో చర్చ జరిగింది ఫై సమస్య లు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని పలు సమస్యలుఫై సర్పంచ్ లు నిలదీశారు&period; అధికారులు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యహరిస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.