కన్నాను అడ్డుకున్న పోలీసులు….

Police stopped Kanna...

Advertisements

&NewLine;<p>బాబు షూరిటీ &&num;8211&semi; భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ&period; లక్ష్మీనారాయణ ని పర్మిషన్ లేదని ఎస్సై అనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలయ్యింది&period; ఇంటింటికి తిరగటానికి పర్మిషన్ ఎందుకని కన్నా అడిగారు&period; 50 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాను ఇంటింటికి తిరగడానికి పర్మిషన్ ఎందుకని కన్నా లక్ష్మీనారాయణ అడిగారు&period; మంత్రి అంబటి కూడా అనుమతి తీసుకున్నడా అని కన్నా లక్ష్మీనారాయణ పోలీసులను అడగగా వారు ఆయన పర్మిషన్ తీసుకుంటున్నాడు అని అన్నారు&period; మంత్రి అంబటిని అరెస్టు చేయమని పోలీసులను కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు&period; మీరు పర్మిషన్ తీసుకొని ఇంటింటి తిరగడం చేయండని చెప్పిన పోలీసులు చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..