Political

ఈ ఎన్నికల్లో పోటీ చేయం.. కాంగ్రెస్ కు మద్దతు

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో పోటీ చేయటం లేదని ప్రకటించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల&period; వ్యతిరేక ఓటు చీల్చటం ఇష్టం లేకే à°ˆ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారామె&period; నవంబర్ 3à°µ తేదీ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆమె&period;&period;…

Read more

జగనన్నకు చెబుదాం రా..

<p>గంగవరం మండలంలో జగనన్నకు చెబుదాం à°°à°¾ అనే కార్యక్రమాన్ని ఎస్ఎల్బీ కళ్యాణమండపం లో ప్రారంభించారు&period; ముఖ్య అతిథులుగా పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు ముఖ్య అతిథులు నాయకులు ప్రజల సమస్యలను తీర్చడం…

Read more

నామినేషన్లకు పకడ్బందీ ఏర్పాట్లు..

<p>శాసనసభ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి&comma; ఆర్డీవో పులి మధుసూదన్ తెలిపారు&period; à°ˆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ&comma; శుక్రవారం నుంచి పదో తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 11 à°—à°‚à°Ÿà°² నుంచి మధ్య హ్నం…

Read more

గండి మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు..

<p>ఇబ్రహీంపట్నం బిజెపి అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ అబ్దుల్లాపూర్మెట్ లోని à°—à°‚à°¡à°¿ మైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు&period; కుటుంబ సభ్యులు మరియు బిజెపి శ్రేణులతో కలిసి తన ప్రచార దానికి కూడా పూజలు నిర్వహించారు&period; ప్రజలు…

Read more

అసెంబ్లీ బిజెపి నాయకుల నిరాహార దీక్ష..

<p>నిత్యం ప్రజల్లో ఉంటూ భారతీయ జనతా పార్టీని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిన బిజెపి నాయకులు మిగతా పార్టీలన్నీ కూడా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నా సమయంలో మా దుస్థితి చూసుకుంటుంటే మాకే సిగ్గు అనిపిస్తుంది&period; ఇంటింటికి వెళ్లి మా అభ్యర్థికి ఓటేయండి…

Read more

నామినేషన్ కి ఏర్పాట్లు..

<p>నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నేటి నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు&period; ఈనెల 10à°µ తారీఖు వరకు నామినేషన్లు అధికారులు స్వీకరించనున్నారు&period; అభ్యర్థుల విద్యార్హతలు&comma; పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు అధికారులు పరిశీలించనున్నారు&period; ఎస్సీ రిజర్వేషన్…

Read more

బిఆర్ఎస్ అభ్యర్ధి కు నిరసన సెగ..

<p>నేరేడుగొమ్ము మండలంలో ప్రచారానికి వెళ్ళిన రవీంద్ర కుమార్ ను అడ్డుకుని నిరసన తెలయజేసిన స్థానిక తండా ప్రజలు&period;‌‌ నల్లగొండ జిల్లా దేవరకొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రమావత్ రవీంద్ర కుమార్ కు తండా ప్రజల నుంచి చుక్కెదురైంది&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా…

Read more

గిరిజన బహుజన సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యం..

<p>సనత్ నగర్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని ఎదుర్కోవాలంటే అస్త్రాలు అవసరం లేదు ఇక్కడ ఏ ఆడపడుచును à°…à°¡à°¿à°—à°¿à°¨ వాళ్ళ కన్నీటి బొట్టు చెబుతుంది తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏం అభివృద్ధి చేశారు అనేది&period; దళిత గిరిజన సంక్షేమం కాంగ్రెస్…

Read more

మల్కాజిగిరి లో హరీష్ రావు ప్రచారం..

<p>మల్కాజిగిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి తరుపున ప్రచారం చేయడానికి ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు ఈరోజు మల్కాజిగిరి లో ప్రచారం నిర్వహించారు&period; ఆనంద్ బాగ్ నుండి మల్కాజిగిరి వరుకు బైక్ ర్యాలీ నిర్వహించారు&period; అనంతరం లక్ష్మి సాయి గార్డెన్…

Read more

ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు..

<p>శుక్రవారం నుండి నియోజక వర్గాలలో మరింత నిఘా బృందాలు పనిచేస్తాయని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోజ్ తెలిపారు&period; ఇప్పటికే జిల్లాలో అక్రమంగా విపరీతంగా నగదు&comma; బంగారం ఇతర అభరణాలు&comma; ప్రవాహాన్ని తగ్గించేందుకు ఇప్పటికే ఫ్లయింగ్ స్క్వాడ్ లు&comma; à°’à°• వైపు…

Read more