పొంగులేటి సంచలన కామెంట్స్…

Ponguleti

Advertisements

&NewLine;<p>మీరు వేసిన ఓట్లు తరువాత ఫలితాలు చూసాక నా కంట్లో అనాధ భాష్పాలు వచ్చాయని&comma; ఫలితాలు చూసి మేము పడ్డ 5 సం&period; కష్టాన్ని మరిపోయమని ఆయన అన్నారు&period; మేము మా జీవితంలో మర్చిపోలేని రోజు ఫలితాలు వచ్చిన రోజని&comma; జెండా పట్టిన ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని అన్నారు&period; 25 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తాం అనుకోలేదని&comma; మీ కష్టం మీ ఆదరణ వలనే అది సాధ్యం అయ్యిందని అన్నారు&period; ఇది మన ప్రభుత్వం 10 సం&period; మీరు పడ్డ భాధలకి ఈ రోజు విముక్తి లభించిందని&comma; భవిష్యత్తులో మేము ఇచ్చిన ప్రతి మాటని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని&comma; అన్నారు&period; మీ అందరికీ ఇల్లు కట్టిచే భాధ్యత కాంగ్రెస్ పార్టీదని&comma; ఉమ్మడి జిల్లాలో చాలా భూ సమస్యలు ఉన్నాయని&comma; అవన్నీ పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని ఆయన హామీ ఇచ్చారు&period; ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గానికి ఒకరోజు కేటాయిస్తానని&comma; కొత్తగూడెం లో ఉన్న భూకబ్జా దారుడిని&comma; రేపిస్ట్నీ మీరు మీ తీర్పు ద్వారా ఇంటికి పంపించారని అన్నారు&period; కొత్తగూడెం నియోజకవర్గంలో నిలబడాలని ప్రతి గుమ్మం తిరిగాను కానీ పొత్తులో భాగంగా మిత్ర పక్షంమైన సిపిఐకి కేటాయించాల్సి వచ్చిందని ఎవరు ఊహించని విధంగా జిల్లాలో మెజారిటీ తో కాంగ్రెస్ అభ్యర్థులని గెలిపించారని ఆయన అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..