సమస్యలను తెలిపేందుకు ఇదే సువర్ణ అవకాశం…

Amarnadha Reddy..

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;ఈ-నెల-27-à°¨-పలమనేరులోటీడీపీ-ఆధ్వర్యంలో-ప్రతిష్టాత్మకంగా-ప్రజా-గళం-prajagalam">ఈ నెల 27à°¨ పలమనేరులోటీడీపీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రజా గళం &lpar;Prajagalam&rpar;&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;పలమనేరు-ప్రజలు-సద్వినియోగం-చేసుకోవాలి-నియోజకవర్గ-సమావేశంలో-మాజీ-మంత్రి-అమర్నాధ-రెడ్డి">పలమనేరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి &&num;8211&semi; నియోజకవర్గ సమావేశంలో మాజీ మంత్రి అమర్నాధ రెడ్డి&period;&period;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"ఈ-నెల-27-à°¨-పలమనేరులోటీడీపీ-ఆధ్వర్యంలో-ప్రతిష్టాత్మకంగా-ప్రజా-గళం-prajagalam">ఈ నెల 27à°¨ పలమనేరులోటీడీపీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రజా గళం &lpar;Prajagalam&rpar;&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈనెల 27à°¨ పలమనేరులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ప్రజాగళం &lpar;Prajagalam&rpar; యాత్ర జరగనుందని మాజీ మంత్రి అమర్నాథరెడ్డి తెలిపారు&period; పలమనేర్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నియోజకవర్గం ముఖ్య నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…&period;&period; రాష్ట్రంలోనే మొట్టమొదటగా ప్రజాగళం కార్యక్రమం పలమనేరు నియోజకవర్గంలో జరగనుందన్నారు&period; ఈ కార్యక్రమం పలమనేరు నియోజకవర్గ ప్రజలకు ఓ సువర్ణ అవకాశంగా ఆయన అభివర్ణించారు&period; కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయాలని ఆయన కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"పలమనేరు-ప్రజలు-సద్వినియోగం-చేసుకోవాలి-నియోజకవర్గ-సమావేశంలో-మాజీ-మంత్రి-అమర్నాధ-రెడ్డి">పలమనేరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి &&num;8211&semi; నియోజకవర్గ సమావేశంలో మాజీ మంత్రి అమర్నాధ రెడ్డి&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> ప్రజా గళం కార్యక్రమంలో నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు&period; భవిష్యత్తులో చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి&comma; సంక్షేమం సాధ్యమనే నమ్మకంతో చాలామంది తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతుండడం శుభ పరిణామమని రానున్న ఎన్నికలలో ఉమ్మడి పార్టీ నేతల గెలుపు రాష్ట్ర భవిష్యత్ కోసం అవసరమని ఆయన పిలుపునిచ్చారు&period; ఈ సందర్భంగా పెద్దపంజాణి మండలం పెద్ద వెలగటూరు పంచాయతీ సంపల్లికి చెందిన పలువురు వైకాపా యువత అమరనాథ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు&period; వారికి ఆయన కండువాలు వేసి సాధరంగా ఆహ్వానించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a><&sol;strong> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-13&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;polavaram&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-13&sol;amp&sol;" alt&equals;"పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు&period;&period;">పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రభావం ఇప్పుడు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలపై తీవ్ర ఆందోళన &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-12&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;fake&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-12&sol;amp&sol;" alt&equals;"బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం&period;&period;">బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ఇప్పుడు భూకబ్జాల కేంద్రంగా మారిందన్న ఆరోపణలు తీవ్ర &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-govt-news-9&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;tdp1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-govt-news-9&sol;amp&sol;" alt&equals;"నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు&period;&period;">నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు ఏ రాజకీయ పార్టీకైనా అధిష్టానమే సుపీరియర్ &period;కానీ ఆ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong><em>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి<&sol;em><&sol;strong><&sol;a><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..