రాజస్థాన్(Rajasthan)లోని టోంక్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం(Election campaign)లో ప్రధాని మోదీ(Prime Minister Modi) పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ(Congress party)పై మేనిఫెస్టో(Manifesto)పై విరుచుకుపడ్డారు. శ్రీరాముడిని కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమే అయిందని కర్ణాటక(Karnataka)లో హనుమాన్ చాలీసా చదివిన వ్యక్తిని కొట్టారని ఫైర్ అయ్యారు.
ఇది చదవండి: ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో భారీ ఎన్కౌంటర్.. 40 మంది మావోయిస్టుల మృతి..!
గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజస్థాన్ లో కాంగ్రెస్ రామనవమి నిషేధించారని గుర్తు చేశారు. నిర్భయంగా హనుమాన్ చాలిసా పారాయణం చేసే గ్యారంటీని బీజేపీ ఇస్తోందన్నారు. కానీ 2004, 2010లో కాంగ్రెస్ పార్టీ నాలుగుసార్లు ఆంధ్రప్రదేశ్లో ముస్లిం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రయత్నించినా చట్టపరమైన అడ్డంకుల వల్ల అమలు చేయలేకపోయిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని పట్టించుకోలేదని మోదీ విమర్శించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- త్వరలో ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్ విడుదలఐఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ఎన్నిరకాల ఫోన్లు విడుదలైనప్పటికీ ఐఫోన్ కు ఉండే క్రేజ్ అసలు తగ్గలేదు. వినియోగదారుల అవసరాలకు తగినట్టుగానే ఆపిల్ కంపెనీ నుంచి ఫోన్లు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆపిల్ కస్టమర్లకు ఇంకో…
- న్యూఢిల్లీ బరిలో కేజ్రీవాల్, కల్కాజీ నుంచి సీఎం అతిషీఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ చివరిదైన నాలుగో జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో 38 మంది అభ్యర్థుల పేర్లను ఆప్ ప్రకటించింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి, కల్కాజీ స్థానం…
- బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నాంరాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. రాష్ట్ర అప్పులకు సంబంధించి తమ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయని తెలిపారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి