ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డికి నిరసన సెగ

Advertisements

&NewLine;<p>నారాయణపేట జిల్లా మాగనూరు మండలం ముడుమల్ గ్రామంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కి నిరసన సెగ తగిలింది&period; రామ్మోహన్‌రెడ్డి ప్రచారాన్ని మహిళలు అడ్డుకున్నారు&period; తమ గ్రామం కృష్ణానదికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నా తాగునీటి సరఫరా లేదని గ్రామస్తులు అడ్డుకున్నారు&period; దీంతో ఎమ్మెల్యే చిట్టెం ప్రచారం అర్ధాతరంగా ముగించి వెళ్లిపోయారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..