సైకో పోవాలి.. సైకిల్ రావాలి.. కీడు తొలగాలి.. ఏపీ వెలగాలి

Tedepa leader, Devineni Uma, who lit the bonfire

Advertisements

&NewLine;<p>మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంకల్పం లో భాగంగా నేటి ఉదయం గొల్లపూడి లో పల్లె పిలుస్తోంది రా కదలిరా పేరుతో టీడీపీ భోగి సంకల్పం నిర్వహించారు&period; తొలుత గొల్లపూడి వన్ సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి భోగి మంటలు వేసిన తెదేపా నేత&comma; మాజీ మంత్రి దేవినేని ఉమా&period; ఏపీకి పట్టిన కీడు తొలగాలని కోరుకుంటూ సమస్యల ఫోటోలను&comma; జగన్ ప్రభుత్వ అక్రమ జీవోలను దేవినేని ఉమ&comma; జనసేన తెదేపా శ్రేణులు&comma; మరియు గ్రామస్తులు భోగిమంటల్లో తగలబెట్టారు&period; సైకో పోవాలి&period;&period; సైకిల్ రావాలి&&num;8217&semi;&period;&period; కీడు తొలగాలి&period;&period; ఏపీ వెలగాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో గొల్లపూడిని హోరెత్తించారు&period; ఈ సందర్భంగా మాజీ మంత్రి ఉమా మాట్లాడుతూ తెలుగు వారందరికీ భోగి&comma; సంక్రాంతి&comma; కనుమ శుభాకాంక్షలు తెలిపారు&period; సంక్షేమ పథకాల ఆరాధ్యుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటారు తెలుగువారి ఆత్మవిశ్వాసాన్ని చంద్రబాబు నిలబెట్టారు అన్నారు&period; 55 నెలల్లో ప్రజా పరిపాలన విధ్వంసం అయ్యిందని చంద్రబాబు నాయుడు జాతి సంపద సృష్టించేవాడని వివరించారు&period; ఐటీ రంగ విప్లవంతో అద్భుతాలు సృష్టించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు&period; అబద్దపు హామీలతో నమ్మించి&comma; వంచించిన జగన్ పై&comma; వైసీపీపై ప్రజలు కోపంతో రగిలి పోతున్నారన్నారు&period; 175 నియోజకవర్గాల్లో టిడిపి&comma; జనసేన నేతల గెలుపు ఖాయమని అన్నారు&period; అందరూ పండుగలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నామన్నారు&period; రాష్ట్రం సుభిక్షంగా ఉండి రామరాజ్యం రావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని ఆయన అన్నారు&period; ఈ కార్యక్రమంలో టిడిపి&comma; జనసేన&comma; నాయకులు&comma; కార్యకర్తలు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..