రాష్ట్ర మోర్చా సంయుక్త సమావేశంలో పురందేశ్వరి…

Purandeshwari in the joint meeting of Rashtra Morcha

Advertisements

&NewLine;<p>ఏలూరు లో రాష్ట్ర మోర్చా సంయుక్త సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు&period; రెండు మూడు నెలల్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నమని ఇప్పటికే వికసిత భారత్ కార్యక్రమం ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళామని ఆవిడ అన్నారు&period; భాజపా ఏమీ చేయలేదన్న అపవాదు తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నమని కేంద్రం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు మోర్చాల సంయుక్త సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు&period; ప్రతి వర్గానికి భాజపా పార్టీ న్యాయం చేస్తుందన్నారు&period; ప్రస్తుతం మా పొత్తు జనసేనతో కొనసాగుతోందని రాష్ట్రంలో ఇతర పార్టీలతో పొత్తులను అధిష్ఠానం నిర్ణయిస్తుందని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..

ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..