పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు

Purandeshwari

Advertisements

&NewLine;<p>ఏపీలో కుంభకోణాలపై కేంద్రం ఓ కన్నేసి ఉంచిందని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు&period; నెల్లూరులో ఆమె మీడియాతో మాట్లాడారు&period; రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులన్నీ కేంద్రం నిధులతోనే అని స్పష్టం చేశారు&period; పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలేదని ఆరోపించారు&period; రాష్ట్రంలో గతుకుల రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు&period; ఏపీ రోడ్లపై సోషల్ మీడియాలో జోకులు వేసుకుంటున్నారని తెలిపారు&period; రైతులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని పురందేశ్వరి ఆరోపించారు&period; రాష్ట్రంలో కక్షపూరిత&comma; విధ్వంస రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు&period; రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ&comma; జనసేన కలిసే వెళతాయని పురందేశ్వరి స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్