మెడికల్‌ కళాశాలలో ర్యాగింగ్‌..!

Raging in medical college

Advertisements

&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;amp&sol;">పెద్దపల్లి జిల్లా<&sol;a> రామగుండం మెడికల్‌ కళాశాలలో ర్యాగింగ్‌ భూతం జడలు విప్పింది&period; ఇద్దరు జూనియర్‌ విద్యార్థులను నలుగురు సీనియర్‌ విద్యార్థులు ర్యాగింగ్‌ చేశారు&period; కళాశాలలోని హాస్టల్‌లో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ఇద్దరు జూనియర్‌ విద్యార్థులను అడ్డుకొని జుట్టు ఎందుకు పెంచుతున్నారంటూ ప్రశ్నించారు&period; అనంతరం ట్రిమ్మర్‌తో ఇద్దరికీ గుండు చేసి&comma; మీసాలు తొలగించారు&period; ఈ ఘటనపై విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు&period; ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలంటూ జూనియర్‌ విద్యార్థులు వైస్‌ ప్రిన్సిపల్‌ చాంబర్‌ ఎదుట ఆందోళనకు దిగారు&period; గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీసులు కళాశాలలో విచారణ చేపట్టారు&period; సీనియర్లపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత విద్యార్థులు కాలేజీ ప్రిన్సిపల్‌ హిమబిందుకు ఫిర్యాదు చేశారు&period; కాగా ర్యాగింగ్‌కు పాల్పడిన నలుగురు విద్యార్థులపై జూనియర్‌ విద్యార్థులు ఫిర్యాదు చేశారని ప్రిన్సిపల్‌ హిమబిందు తెలిపారు&period; ర్యాగింగ్‌ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు&period; ర్యాగింగ్‌కు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు&period; కాగా ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;mandamarri-skill-development-training-center&sol;amp&sol;">Read Also<&sol;a>&period;&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"jw2xef6iElY" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;youtu&period;be&sol;oltPKgrddYE&quest;si&equals;7Y4Bd84xNDvNqkNW">తాజావార్తల<&sol;a>కోసంఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..