బంగాళాఖాతంలో అల్పపీడనం మరో కొన్ని రోజులు వర్షాలు

rains at nellore

Advertisements

&NewLine;<p>ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజుల నుండి నెల్లూరు నగరం తో పాటు జిల్లా వ్యాప్తంగా వర్షాలు&period; నెల్లూరు రూరల్&comma; కోవూరు&comma;రాపూరు&comma; ఉదయగిరి ప్రాంతాలలో కురుస్తున్న మోస్తారు వర్షాలు&period; వర్షాలతో స్తంభించిన జనజీవనం&period;&period; చిన్నపాటి వర్షాలకే నదులను తలపిస్తున్న రోడ్డులు&period; నెల్లూరు నగరంలోని అండర్ బ్రిడ్జిల అన్నింటిలో పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో వాహనదారుల ఇక్కట్లు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..