నేడు రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు

Rajasthan

Advertisements

&NewLine;<p>ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి&period; ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో పోలింగ్‌ ముగియగా&comma; నేడు రాజస్థాన్‌ ఎన్నికల ఓటింగ్‌ ప్రారంభమైంది&period; ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది&period; రాష్ట్రంలోని మొత్తం 200 సీట్లకుగాను 199 స్థానాల్లో పోలింగ్‌ జరుగుతున్నది&period; కరన్‌పూర్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి&comma; ఎమ్మెల్యే గుర్మీత్‌ సింగ్‌ కూనార్‌ మరణించడంతో అక్కడ ఎన్నిక వాయిదాపడింది&period; 199 స్థానాలకు గాను 1862 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు&period; మొత్తం 5&period;25 కోట్ల మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు&period; వారిలో 1&period;71 కోట్ల మంది 18 నుంచి 30 ఏండ్ల వయస్సులోపు వారే కావడం విశేషం&period; ఈ సారి కొత్తగా 22&period;61 లక్షల మంది మొదటిసారి ఓటు వేస్తున్నారు&period; దీంతో పార్టీల భవితవ్యాని యువ ఓటర్లే నిర్ణయించనున్నారు&period; కాగా&comma; 59 మంది సిట్టింగ్‌లకు ప్రతిపక్ష బీజేపీ మరోసారి అవకాశం ఇవ్వగా&comma; కాంగ్రెస్‌ పార్టీ 97 మంది ఎమ్మెల్యేలను మళ్లీ బరిలో నిలిపింది&period; పోటీ ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యనే ఉన్నా సీపీఎం&comma; ఆర్‌ఎల్‌పీ&comma; భారత్‌ ఆదివాసీ పార్టీ&comma; భారతీయ ట్రైబల్‌ పార్టీ&comma; ఆప్‌&comma; ఎంఐఎం కూడా బరిలో నిలిచాయి&period; కాంగ్రెస్‌&comma; బీజేపీలకు 40 స్థానాల్లో రెబెల్స్‌ నుంచి పోటీ ఎదురవుతున్నది&period; డిసెంబర్‌ 3à°¨ ఫలితాలు వెలువడనున్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"P8KsqVP14B"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;modi-piloted-the-tejas-fighter-jet-in-bangalore&sol;amp&sol;">బెంగుళూరులో తేజస్ యుద్ధవిమానాన్ని నడిపిన మోదీ<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బెంగుళూరులో తేజస్ యుద్ధవిమానాన్ని నడిపిన మోదీ&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;modi-piloted-the-tejas-fighter-jet-in-bangalore&sol;embed&sol;&num;&quest;secret&equals;sbLMzPwHI9&num;&quest;secret&equals;P8KsqVP14B" data-secret&equals;"P8KsqVP14B" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"iMuH1ATJcc"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;all-rounder-imad-retires&sol;amp&sol;">ఆల్ రౌండర్ ఇమాద్ రిటైర్మెంట్‌&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఆల్ రౌండర్ ఇమాద్ రిటైర్మెంట్‌&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;all-rounder-imad-retires&sol;embed&sol;&num;&quest;secret&equals;iIzes12zp2&num;&quest;secret&equals;iMuH1ATJcc" data-secret&equals;"iMuH1ATJcc" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్