రాజ్యసభ ఎన్నికల బరిలో ముగ్గురు…

Rajya Sabha elections from Telangana

Advertisements

&NewLine;<p>తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు నిలిచారు&period; కాంగ్రెస్ తరపున రేణుకా చౌదరి&comma; అనిల్ కుమార్ యాదవ్… బీఆర్ఎస్ తరపున వద్దిరాజు రవిచంద్ర ఎన్నికల బరిలోకి దిగారు&period; వద్దరాజు రవిచంద్ర తన నామినేషన్ దాఖలు చేశారు&period; రేణుకా చౌదరి&comma; అనిల్ కుమార్ యాదవ్ లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఫామ్ లను అందజేశారు&period; వీరు తమ నామినేషన్లను సమర్పించనున్నారు&period; మరోవైపు ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు వైవీ సుబ్బారెడ్డి&comma; మేడా రఘునాథ్ రెడ్డి&comma; గొల్ల బాబూరావులు నామినేషన్ వేశారు&period; తగినంత బలం లేకపోవడంతో రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది&period; దీంతో ముగ్గురు వైసీపీ నేతలు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.

ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.

అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం