ఆత్మీయ సమావేశంలో రమేష్ కుమార్ రెడ్డి సంచలన కామెంట్స్…

Ramesh Kumar Reddy

Advertisements

&NewLine;<p>వైఎస్సార్సీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వారికీ మద్దతు ఇచ్చే అవకాశం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి&period; అన్నమయ్య జిల్లా గుట్టపల్లిలో రమేష్ కుమార్ రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు&period; ఈ సమావేశానికి రమేష్ కుమార్ రెడ్డి అభిమానులు శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు&period; ఈ సందర్బంగా రమేష్ కుమార్ రెడ్డి వైసిపి పార్టీ నుండి చేరిన వారిపై జగన్ ప్రభుత్వం పై సంచలనమైన వ్యాఖ్యలు చేశారు&period; తెలుగుదేశం పార్టీని కబ్జా చేసేందుకే వైసిపి పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ లో చేరరన్నారు&period; తెలుగు దేశం పార్టీ గెలుపు కోసం కృషి చేసి పార్టీ గెలిచిన తర్వాత వారికి ఎన్ని పదవులైన కట్టబెట్టండి అని విషయాన్ని కుడా ఆదిస్థానం కు తెలియజేయడం జరుగుతుందన్నారు&period; గతం లో వైఎస్సార్సీపీ వల్ల మనం పదేండ్లు నస్తాబోయమన్న విషయం మీకందరికి తెలిసిందే&period; వైసిపి పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వారిని మనం అదరించాల్సిన అవసరం ఉందా లేదేనేది అది మీరే ఆలోచించుకోవ్వాల్సిన అవసరం ఉందన్నారు&period; ఇసుక మద్యం ఇసుక మట్టి అన్నింట్లో ను సిఎం జగన్ పాలనా అవినీతిమయం అంటూ ఆరోపించారు రమేష్ కుమార్ రెడ్డి&period; జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిలమ్మ రోడ్డు పైకి వచ్చి మాట్లాడుతుంది అంటే జగన్ ప్రభుత్వం యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉందో మీరే ఆలోచన చేసుకోవాలన్నారు&period; తెలుగుదేశం పార్టిలో కొన్ని బాధలు వచ్చాయి&period; మీ అందరి సహకారంతో చంద్ర బాబు ప్రతిస్తాత్మకంగా తీసుకువచ్చిన బాదుడే బాదుడే&comma; భవిష్యత్తుకు గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమాలను కుడా పాంప్లేంట్ లు చేతపట్టుకొని ప్రతి గడప గడపకు సందర్శించి వారిలో చైతన్యం త్యేచ్చేందుకు కష్టపడడం జరిగింది&period; సరైన సమాచారం ఆదిస్థానం కు చేరకుండా డబ్బులు కట్టలతో కుట్రలు చేసారని వారు ఆరోపించారు&period; అటువంటిని కుట్రలనన్నింటిని కుడా అదగమించి అధగామించి తెలుగుదేశం పార్టీ గెలిచే విదంగా పనిచేస్తామన్నారు&period; గతంలో టిడిపి పార్టీని పాలకొండ్రాయుడు బుజ స్కందల పై మోశారు&period; 2014 నుండి ఇప్పటి వరకు నేనే టిడిపి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నానన్నారు&period; తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నేనే అవుతా…ఒక అవకాశం ఇవ్వాలంటూ రమేష్ రెడ్డి ఆర్ ఆర్ కుటుంబ సభ్యులను కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గోదావరికి వరద పోటెత్తితే లంక గ్రామాలపై ప్రభావం..

మెక్సికోలో దుండగుడి కాల్పులు..

US నేవీకి చెందిన రెండు మిలటరీ ఫైటర్ జెట్స్ ఢీ..